Govt Jobs 2022 | దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వరంగల్ లోని నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వరంగల్ లోని నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ తదితర టెక్నికల్ కోర్సులు చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఖాళీలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Step 3 - షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలను ఏప్రిల్ 13న సంస్థ వెబ్ సైట్లో ప్రదర్శిస్తారు. - వారికి 18వ తేదీన ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
Step 4 - ఎంపికైన అభ్యర్థులు వెంటనే చేరాల్సి ఉంటుంది.
Step 5 -ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. మొదట ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.