NIT Jobs : వరంగల్ నిట్‌లో టీచింగ్ జాబ్స్..

NIT Jobs | ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 3 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ, పీహెచ్‌డీతో పాటు అనుభవం ఉన్నవారికి అర్హతగా నిర్ణయించారు. ఇందుకోసం షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: June 30, 2019, 10:13 AM IST
NIT Jobs : వరంగల్ నిట్‌లో టీచింగ్ జాబ్స్..
వరంగల్ నిట్‌లో టీచింగ్ జాబ్స్
news18-telugu
Updated: June 30, 2019, 10:13 AM IST
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో టీచింగి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 3 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ,పీజీ, పీహెచ్‌డీతో పాటు అనుభవం ఉన్నవారికి అర్హతగా నిర్ణయించారు. ఇందుకోసం షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 3
విభాగాలు : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెటలర్జికల్ అండ్ మెటీరియల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోసల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్..

అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు పని అనుభవం.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష / సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా..
ఫీజు: రూ. 1000(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ వారికి ఫీజు లేదు)


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్, ఆఫ్ లైన్ పోస్టు ద్వారా..
చివరితేదీ: 5-7-2019
అడ్రస్ : The Registrar, NIT, Warangal -506004.
First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...