NIRT Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 115 ఉద్యోగాలు... వివరాలివే

NIRT Recruitment 2019 | అర్హత గల అభ్యర్థులు మే 29, 30, 31 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ముందుగానే అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవడం మంచిది.

news18-telugu
Updated: May 20, 2019, 3:32 PM IST
NIRT Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 115 ఉద్యోగాలు... వివరాలివే
NIRT Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 115 ఉద్యోగాలు... వివరాలివే
news18-telugu
Updated: May 20, 2019, 3:32 PM IST
మీరు టెన్త్ పాసయ్యారా? ఇంటర్ చదివారా? డిగ్రీ పూర్తి చేశారా? చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్‌లో 115 ఉద్యోగాలున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, కన్సల్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ సంస్థ. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మే 29, 30, 31 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ముందుగానే అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవడం మంచిది. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్‌ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

NIRT recruitment 2019: ఖాళీల వివరాలివే



ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) సోషల్ వర్కర్: 10 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (ల్యాబరేటరీ అసిస్టెంట్): 5 పోస్టులు


ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (సీనియర్ ఇన్వెస్టిగేటర్): 5 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (హెల్త్ అసిస్టెంట్): 30 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (ల్యాబరేటరీ టెక్నీషియన్): 15 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ II (ఎక్స్-రే టెక్నీషియన్): 10 పోస్టులు
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (యూడీసీ): 7 పోస్టులు
మల్టీటాస్కింగ్ స్టాఫ్-స్వీపర్: 6 పోస్టులు
మల్టీటాస్కింగ్ స్టాఫ్-హెల్పర్: 5 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (మెడికల్ సోషల్ వర్కర్): 5 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ III (ల్యాబరేటరీ అసిస్టెంట్): 4 పోస్టులు
కన్సల్టెంట్ (సర్వే కోఆర్డినేటర్)- 1 పోస్ట్
కన్సల్టెంట్ (డేటా మేనేజర్)- 1 పోస్ట్
కన్సల్టెంట్ (అకౌంట్స్ & ఫైనాన్స్)- 1 పోస్ట్
డ్రైవర్: 5 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బీ: 5 పోస్టులు

ఈ పోస్టులకు ఇంటర్వ్యూల తేదీ కోసం ఈ చార్ట్ చూడండి.

NIRT recruitment 2019, latest jobs, tenth jobs, inter jobs, degree jobs, job notifications, ఉద్యోగాలు, తాజా ఉద్యోగాలు, టెన్త్ ఉద్యోగాలు, ఇంటర్ ఉద్యోగాలు, డిగ్రీ ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు, ఎన్ఐఆర్‌టీ రిక్రూట్‌మెంట్
image: NIRT


అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక ఇదే.
ICMR-National Institute for Research in Tuberculosis,
No.1, Mayor Satyamoorthy Road,
Chetpet,Chennai-600031.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఖాళీలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

SBI Jobs: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... వివరాలివే
First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...