Telangana Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో జాబ్స్

NIRDPR Recruitment 2020 | హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 1, 2020, 4:07 PM IST
Telangana Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో జాబ్స్
Telangana Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ మేనేజర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 32 పోస్టులన్నాయి. కొన్ని పోస్టులు హైదరాబాద్‌లో, మరికొన్ని న్యూ ఢిల్లీలో ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 23 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

NIRDPR Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 32
అసిస్టెంట్ డైరెక్టర్, పెడగాగి / T&D - 1
అసిస్టెంట్ డైరెక్టర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్ (స్కిల్స్ అండ్ లైవ్లీహుడ్స్) / ఇన్నొవేషన్, (ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్)- 2
అసిస్టెంట్ డైరెక్టర్ (ఇ-లెర్నింగ్) / టి అండ్ డి - 1
మిషన్ మేనేజర్లు (శిక్షణ & అభివృద్ధి) / టి అండ్ డి- 2ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇ-లెర్నింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి - 1
ప్రాజెక్ట్ ఆఫీసర్ (ట్రైనింగ్ ఆపరేషన్స్) / టి అండ్ డి- 2
అసిస్టెంట్ డైరెక్టర్ / ఎం అండ్ ఇ - 1
స్టేట్ టీమ్ మేనేజర్ / ఎం అండ్ ఇ - 1
ప్రాజెక్ట్ ఆఫీసర్లు (ఎం అండ్ ఇ) / ఎం అండ్ ఇ - 3
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు / MIS - 3
లీగల్ ఆఫీసర్ / ఎడిఎంఎన్ - 1
మేనేజర్ (హెచ్ఆర్) / అడ్మిన్ - 1
ప్రాజెక్ట్ అసోసియేట్ (హెచ్ఆర్ & అడ్మిన్) / అడ్మిన్ - 1
థిమాటిక్ (రీసెర్చ్ & పాలసీ) - 1
థిమాటిక్ (IEC & ICT) - 1 పోస్ట్
థిమాటిక్ (MIS) - 2
థిమాటిక్ (ఫైనాన్స్) - 1
కంటెంట్ మేనేజర్ - 1
ఆఫీస్ అసిస్టెంట్ - 1

NIRDPR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 23
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: కోవిడ్ 19 ఆస్పత్రుల్లో 146 జాబ్స్... మే 5 లాస్ట్ డేట్

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మే 15 లాస్ట్ డేట్

Online Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్న 5 వెబ్‌సైట్స్ ఇవే
First published: May 1, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading