NIPER JEE 2019 : ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నైపర్ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:29 PM IST
NIPER JEE 2019 : ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:29 PM IST
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నైపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్ఏఎస్ నగర్ నైపర్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్తులు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 15గా నిర్ణయించారు.
కోర్సులు : ఎంఫార్మసీ, ఎంఎస్(ఫార్మా), ఎంబీఏ(ఫార్మా), పీహెచ్‌డీ
విభాగాలు : బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ

అర్హత : బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, జీప్యాట్ ఉత్తీర్ణత
ఎంపిక : ఎంట్రెన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ : ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు


ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ : జూన్ 9
Loading...
వెబ్‌సైట్ లింక్ : www.niperahm.ac.in

ఇవి కూడా చదవండి..

IDBI Jobs : ఐడీబీఐలో సీఏ, మేనేజర్ పోస్టులు..
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...