NIOS Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా? ఈ 90 ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు

NIOS Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు 2019 మే 17 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు రూ.1 లక్షకు పైగా వేతనం ఉండటం విశేషం.

news18-telugu
Updated: May 16, 2019, 10:03 AM IST
NIOS Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా? ఈ 90 ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
NIOS Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 90 ఉద్యోగాలు
news18-telugu
Updated: May 16, 2019, 10:03 AM IST
మీరు ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు  గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) 90 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్, ఈడీపీ సూపర్‌వైజర్‌తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ పాసైతే చాలు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. పోస్టుల్ని బట్టి వేర్వేరు అర్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 2019 మే 17 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు రూ.1 లక్షకు పైగా వేతనం ఉండటం విశేషం. NIOS నోటిఫికేషన్, ఖాళీలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలను తెలుసుకోండి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

NIOS Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



జూనియర్ అసిస్టెంట్- 37
ఈడీపీ సూపర్‌వైజర్- 37


డైరెక్టర్ (ఎవాల్యుయేషన్)- 1
డిప్యూటీ డైరెక్టర్ (అకడమిక్)- 2
Loading...
డిప్యూటీ డైరెక్టర్ (అకౌంట్స్)- 1
అకడమిక్ ఆఫీసర్- 11
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 1

Read this: SBI Loan: ఎస్‌బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు

NIOS Recruitment 2019, government jobs, central government jobs for graduates, government jobs 2019, govt jobs today, latest govt jobs, new government jobs, govt jobs, government jobs highest salary, latest government jobs 2019 in telugu, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ జాబ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, తాజా ఉద్యోగాలు, జాబ్ నోటిఫికేషన్


NIOS Recruitment 2019: విద్యార్హతలు


డైరెక్టర్ (ఎవాల్యుయేషన్), అకడమిక్ ఆఫీసర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. 55 శాతం మార్కులతో పాస్ కావాలి.
ఈడీపీ సూపర్‌వైజర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్, హార్డ్ వేర్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా తప్పనిసరి.
జూనియర్ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్ చదివి ఉండాలి.

NIOS Recruitment 2019: దరఖాస్తు ఇలా...

ఆసక్తిగల అభ్యర్థులు మే 17 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే అనుమతిస్తారు.
ముందుగా http://www.nios.ac.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
"Apply Online" పైన క్లిక్ చేయాలి.
సరైన వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.
చివరగా సబ్‌మిట్ బటన్‌పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అప్‌లోడ్ అవుతుంది.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది

LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626