NIELIT SCIENTIST RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 33 POSTS HERE FULL DETAILS NS
NIELIT Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షల వరకు వేతనం.. వివరాలివే
నిరుద్యోగులకు అలర్ట్.. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. రూ. 2 లక్షల వేతనం
నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్లు విడుదల అవుతున్న వేళ.. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు ఈ ఉద్యోగాలకు అప్లై(Job Application) చేసుకోవడానికి డిసెంబర్ 7ను ఆఖరి తేదీని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎంపిక ప్రక్రియ:మొదట స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.