హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIELIT Recruitment 2021: నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

NIELIT Recruitment 2021: నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు ఈ ఉద్యోగాలకు అప్లై(Job Application) చేసుకోవడానికి డిసెంబర్ 7ను ఆఖరి తేదీని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఖాళీల వివరాలు..


S.Noపోస్టుఖాళీలువేతనం
1.సైంటిస్ట్ సీ(Scientist C)28రూ.67700-208700
2.సైంటిస్ట్ డీ(Scientist D)5రూ.78800-209200


అర్హతల వివరాలు: ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Sainik School Recruitment 2021: సైనిక్ స్కూల్ లో రూ.44 వేల వేతనంతో ఉద్యోగాలు..ఇలా అప్లై చేయండి

ఎలా అప్లై చేయాలంటే..

1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://recruitment-delhi.nielit.gov.in/ ను ఓపెన్ చేయాలి.

2. New User Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

3. తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

IIT Jobs : ఐఐటీలో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

4.ఆపేజీలో మీ పేరు, తండ్రిపేరు, తదితర వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.

5.రిజిస్ట్రేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ, ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.

6. తర్వాత సూచించిన వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవాలి.

BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

అప్లికేషన్ ఫీజు:

అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ. 800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు రూ. 400 చెల్లిస్తే సరిపోతుంది.

TCS Recruitment 2021 : ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. TCS జాబ్స్ ద‌ర‌ఖాస్తుకు గడువు పొడిగింపు

ఎంపిక ప్రక్రియ: మొదట స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

First published:

Tags: Career and Courses, Central Government Jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు