NHPC Recruitment 2020: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 ట్రైనీ ఉద్యోగాలు

NHPC Recruitment 2020 | నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్-NHPC జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 26, 2020, 3:05 PM IST
NHPC Recruitment 2020: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 ట్రైనీ ఉద్యోగాలు
NHPC Recruitment 2020: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 ట్రైనీ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్-NHPC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 86 ఉద్యోగాలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, హెచ్ఆర్, ఆఫీసర్ లా, ఫైనాన్స్ లాంటి విభాగాల్లో ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 28న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.nhpcindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

NHPC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 86
ట్రైనీ ఇంజనీర్ (సివిల్)- 30
ట్రైనీ ఇంజనీర్ (మెకానికల్)- 21
ట్రైనీ ఇంజనీర్ (హెచ్ఆర్)- 5
ట్రైనీ ఇంజనీర్ (లా)- 8ట్రైనీ ఇంజనీర్ (ఫైనాన్స్)- 22

Job Loss: ఉద్యోగం పోయిందా? 15 రోజుల్లో సగం జీతం మీ అకౌంట్‌లో పొందండి ఇలా

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

NHPC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 28
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు.
ఇతర అర్హతలు- గేట్, నెట్, క్లాట్, సీఏ లేదా సీఎంఏ ఎగ్జామ్ 2020 క్వాలిఫై కావాలి.
Published by: Santhosh Kumar S
First published: August 26, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading