NGRI Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... జీతం రూ.67,000 వరకు

NGRI Recruitment 2020 | హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NGRI ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 21, 2020, 11:18 AM IST
NGRI Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... జీతం రూ.67,000 వరకు
NGRI Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... జీతం రూ.67,000 వరకు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేయాలనుకునేవారికి మంచి అవకాశమిది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CSIR ఆధ్వర్యంలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NGRI, హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు ప్రాజెక్ట్‌లో మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి వేతనం రూ.18,000 నుంచి రూ.67,000 వరకు లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ngri.org.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... మీ దరఖాస్తు చెక్ చేసుకోండి

ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

NGRI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 66
ప్రాజెక్ట్ అసోసియేట్- 45
ప్రాజెక్ట్ సైంటిస్ట్- 18ప్రాజెక్ట్ అసిస్టెంట్- 3

NGRI Recruitment 2020: వేతనాల వివరాలివే...


సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- రూ.18,000
ప్రాజెక్ట్ అసిస్టెంట్- రూ.20,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 1- రూ.25,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 2- రూ.28,000
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్- రూ.42,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1- రూ.56,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2- రూ.67,000

IBPS Clerk Jobs: మొత్తం 2557 బ్యాంకు జాబ్స్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు

SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

NGRI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 25 సాయంత్రం 6 గంటలు
ఇంటర్వ్యూ- త్వరలో తేదీ వెల్లడించనున్న ఎన్‌జీఆర్ఐ
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: September 21, 2020, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading