Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

NFR Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ.

news18-telugu
Updated: November 19, 2019, 4:21 PM IST
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనుంది. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://nfr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

NFR Recruitment 2019: ఖళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 16

అథ్లెటిక్స్- 1
బాస్కెట్ బాల్- 3
బ్యాడ్మింటన్- 3


సైక్లింగ్- 2
Loading...
క్రికెట్- 1
పవర్ లిఫ్టింగ్- 2
వాలీబాల్- 1
వెయిట్‌లిఫ్టింగ్- 3

NFR Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16 సాయంత్రం 5.30 గంటలు
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు.
స్పోర్ట్స్ నిబంధనలు- స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో నిబంధనల ప్రకారం ప్రతిభ చూపినవారే అర్హులు.
నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SAIL Recruitment 2019: స్టీల్ అథారిటీలో 148 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: హైదరాబాద్ పరిధిలో సైట్ ఇంజనీర్ల నియామకం... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com