Home /News /jobs /

NEET PG RESULT 2022 DECLARED HERE IS IMPORTANT STEPS AND DIRECT LINK TO CHECK RESULTS NS

Exam Results: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ పీజీకి సంబంధించిన ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ పీజీ-2022 (NEET PG - 2022) కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షను మే 21 నిర్వహించారు అధికారులు. అయితే కేవలం పది రోజుల్లోనే అధికారులు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nbe.edu.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) వెల్లడించింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను సైతం nbe.edu.in వెబ్ సైట్లో జూన్ 8వ తేదీ నుంచి చూసుకోవచ్చు. అభ్యర్థులు నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన కట్ ఆఫ్ ను సైతం అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.

    రిజిల్ట్ ఇలా చెక్ చేసుకోండి..
    Step 1: అభ్యర్థులు మొదటగా nbe.edu.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం మీకు రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ ను ఓపెన్ చేయాలి.
    Step 3: తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, NEET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు