హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. దేశంలోని టాప్-20 మెడికల్ కాలేజీల లిస్ట్ ఇదే..!

NEET 2022: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. దేశంలోని టాప్-20 మెడికల్ కాలేజీల లిస్ట్ ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022: నీట్-2022లో ఉత్తీర్ణత సాధించిన వారు ఎంసీసీ వెబ్ సైట్ mcc.nic.in ద్వారా కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. నీట్ కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ ప్రక్రియ చేపట్టే స్టేట్ లెవల్ అథారిటీస్‌తో పాటు NIRF ర్యాంకింగ్ ప్రకారం టాప్ 20 మెడికల్ కాలేజీల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్-యూజీ‌‌ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సంబంధించిన నీట్ పరీక్ష జులై 17న జరగ్గా, ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ స్కోర్ ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రభుత్వ కళాశాలల్లోని 15% ఆల్ ఇండియా కోటా(AIQ) సీట్లు, డీమ్డ్ సెంట్రల్/యూనివర్సిటీలు, ESIC/AFMS, AIIMS, JIPMER, బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌ల కోసం 100 శాతం సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. నీట్-2022లో ఉత్తీర్ణత సాధించిన వారు ఎంసీసీ వెబ్ సైట్ mcc.nic.in ద్వారా కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. నీట్ కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ ప్రక్రియ చేపట్టే స్టేట్ లెవల్ అథారిటీస్‌తో పాటు NIRF ర్యాంకింగ్ ప్రకారం టాప్ 20 మెడికల్ కాలేజీల లిస్ట్ చెక్ చేద్దాం.

NIRF-2022 ర్యాంకింగ్ ప్రకారం.. దేశంలోని టాప్ 20 మెడికల్ కాలేజీల లిస్ట్ ఇలా ఉంది.

1- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ

2- పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్

3- క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వేలూరు

4- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు

5- బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి

6- జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి

7- సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో

8- అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు

9- శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం

10- కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్

11- కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో

12- మద్రాస్ మెడికల్ కాలేజ్ & గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై

13- ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్, ఢిల్లీ

14 - సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ, బెంగళూరు

15- శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై

16- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జోధ్ పూర్

17- డాక్టర్ D. Y. పాటిల్ విద్యాపీఠ్, పూణే

18- శిక్ష `ఓ` అనుసంధాన్, భువనేశ్వర్

19- వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూ ఢిల్లీ

20- S.R.M. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై

* రాష్ట్రాల వైద్య విద్య డైరెక్టరేట్స్ & ఆఫీస్‌లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా నీట్- స్టేట్ లెవల్ కౌన్సెలింగ్ సమాచారం తెలుసుకోవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్- డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ- ntruhs.ap.nic.in

అరుణాచల్ ప్రదేశ్- డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అరుణాచల్ ప్రదేశ్- apdhte.nic.in

అస్సాం- డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), అస్సాం- dme.assam.gov.in

బీహార్- బీహార్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BCECE)- bceceboard.bihar.gov.in

చండీగఢ్ (UT)- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి (GMCH), చండీగఢ్- gmch.gov.in

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈవారం అప్లై చేసుకోవాల్సిన జాబ్ లిస్ట్ చెక్ చేయండి..

ఛత్తీస్‌గఢ్ - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- cgdme.in

గోవా- డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (DTE) - dte.goa.gov.in

గుజరాత్ - అడ్మిషన్ కమిటీ ఫర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ACPUGMEC) -medadmgujarat.org

హర్యానా - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (DMER)- dmer.haryana.gov.in

జమ్మూ కాశ్మీర్- జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ - jkbopee.gov.in

జార్ఖండ్- జార్ఖండ్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ - jceceb.jharkhand.gov.in

కర్ణాటక- కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA)-kea.kar.nic.in

కేరళ- కమీషనర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE)- cee.kerala.gov.in

మధ్యప్రదేశ్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- dme.mponline.gov.in

మహారాష్ట్ర- రాష్ట్ర సాధారణ ప్రవేశ పరీక్ష (CET) సెల్- cetcell.mahacet.org

మణిపూర్ - డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DHS)- manipurhealthdirectorate.mn.gov.in

మేఘాలయ- డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కార్యాలయం- meghealth.gov.in

మిజోరం- ఉన్నత మరియు సాంకేతిక విద్యా శాఖ- mc.mizoram.gov.in

నాగాలాండ్- డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్- dtenagaland.org.in

ఒరిస్సా- ఒడిశా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (OJEE) కమిటీ -ojee.nic.in

పుదుచ్చేరి- సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ (సెంటాక్)centacpuducherry.in

పంజాబ్ -బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (BFUHS) -bfuhs.ac.in

తమిళనాడు- డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), -tnmedicalselection.net

త్రిపుర- డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ dme.tripura.gov.in

ఉత్తర ప్రదేశ్- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్- upneet.gov.in

ఉత్తరాఖండ్ - హేమావతి నందన్ బహుగుణ ఉత్తరాఖండ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ (HNBUMU) - hnbumu.ac.in

పశ్చిమ బెంగాల్ - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ- wbmcc.nic.in

రాజస్థాన్- వెబ్‌సైట్‌ను త్వరలో ప్రకటించనున్నారు

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET

ఉత్తమ కథలు