Home /News /jobs /

NEET 2020 JEE MAIN EXAM 2020 POSTPONED AGAIN CHECK HERE FOR NEW EXAM DATES BA

JEE Main, NEET Exams | నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ప్రకటన..

JEE Mains, NEET 2020 పరీక్షలు వాయిదా

JEE Mains, NEET 2020 పరీక్షలు వాయిదా

JEE Main 2020, NEET 2020 పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి.

    JEE Main 2020, NEET 2020 పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. JEE Main 2020 పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. JEE advanced పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. NEET 2020 పరీక్షను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.



    జేఈఈ మెయిన్స్, నీట్ 2020 పరీక్షలకు సంబంధించి సూచనల కోసం జూలై 2న ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల ప్రకారం పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: JEE Main 2020, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు