హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2019 Result: ఇవాళే నీట్ 2019 ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా

NEET 2019 Result: ఇవాళే నీట్ 2019 ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా

NEET 2019 Result: ఇవాళే నీట్ 2019 ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

NEET 2019 Result: ఇవాళే నీట్ 2019 ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

NTA NEET Result 2019 | ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన వెంటనే NTA అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది.

  ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో జాయిన్ కావడానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2019 రాసిన విద్యార్థులకు శుభవార్త. నీట్ 2019 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA జూన్ 5న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుంది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు. ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన వెంటనే NTA అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది. మే 5న నీట్ పరీక్ష నిర్వహించింది ఎన్‌టీఏ. కర్నాటకతో పాటు ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యార్థులకు మే 20న పరీక్ష జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 1.2 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 14,10,754 మంది పరీక్ష రాశారు. వారంతా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్ ఫలితాలను ఎలా చూడాలో తెలుసుకోండి.

  NTA NEET Result 2019: ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా...


  ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in ఓపెన్ చేయండి.

  హోమ్ పేజీలో 'NEET Result 2019' లింక్ పైన క్లిక్ చేయండి.

  నీట్ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.

  కొత్త పేజీలో NEET Result 2019 రిజల్ట్ కనిపిస్తుంది.

  రిజల్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓ కాపీ ప్రింట్ తీసుకోండి.

  Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో

  ఇవి కూడా చదవండి:

  Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

  ONGC Jobs: ఓఎన్‌జీసీలో 107 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

  Jobs: బెనారస్ హిందూ యూనివర్సిటీలో 439 ఉద్యోగాలు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, JOBS, NOTIFICATION, Results

  ఉత్తమ కథలు