Jobs: కోల్‌ఫీల్డ్స్‌లో 495 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NCL Recruitment 2020 | నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-NCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 21, 2020, 1:03 PM IST
Jobs: కోల్‌ఫీల్డ్స్‌లో 495 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: కోల్‌ఫీల్డ్స్‌లో 495 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-NCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. మైనింగ్ సిర్దార్, సర్వేయర్, అకౌంటెంట్, జూనియర్ కెమిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి జూలై 23 చివరి తేదీ. వాస్తవానికి ఈ పోస్టులకు గతంలోనే దరఖాస్తుల్ని స్వీకరించింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మళ్లీ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Top 10 Jobs: ఈ టాప్ 10 జాబ్స్‌కి ఫుల్ డిమాండ్... నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవే

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

NCL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 495
మైనింగ్ సిర్దార్- 88
సర్వేయర్ (మైనింగ్)- 7అకౌంటెంట్ / కాస్ట్ అకౌంటెంట్ టెక్ గ్రేడ్ ఏ- 41
ఓవర్సీర్ గ్రేడ్ సీ- 35
అమిన్ గ్రేడ్ డీ- 10
జూనియర్ కెమిస్ట్- 7
డ్రాగ్‌లైన్ ఆపరేటర్ (ట్రైనీ)- 9
డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)- 48
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 11
డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)- 167
షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28
పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 6
క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)- 21
డ్రిల్ ఆపరేటర్ (ట్రైనీ)- 17

SBI Jobs: గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Railway Course: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ కోర్సులు చేయండి

NCL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 23
అర్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 14, 2020, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading