Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Naval Ship Repair Yard Apprentice 2019 | అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.

  • Share this:
    ఇండియన్ నేవీకి చెందిన నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 ఖాళీలున్నాయి. అప్రెంటీస్ పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.

    Naval Ship Repair Yard Apprentice 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 145
    షిప్‌రైట్ (వుడ్)- 6
    ఎలక్ట్రీషియన్- 12
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
    ఫిట్టర్- 4
    ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటనెన్స్- 4
    ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 4
    మెషినిస్ట్- 2
    మెరైన్ ఇంజిన్ ఫిట్టర్- 6
    బిల్డింగ్ మెయింటనెన్స్ టెక్నీషియన్- 3
    మెకానిక్ డీజిల్- 11
    మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 3
    మెకానిక్ మోటార్ వెహికిల్- 12
    మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ- 10
    పెయింటర్ (జనరల్)- 4
    పైప్ ఫిట్టర్- 10
    టైలర్ (జనరల్)- 3
    టర్నర్- 3
    షీట్ మెటల్ వర్కర్- 6
    వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 12
    రిగ్గర్- 5
    షిప్‌రైట్ స్టీల్- 10

    Naval Ship Repair Yard Apprentice 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 22
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 1
    విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
    వయస్సు- 14 నుంచి 21 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
    నావల్ షిప్ రిపేర్ యార్డ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత

    Technical Certificate Course: ఏపీలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేయండిలా
    Published by:Santhosh Kumar S
    First published: