Naval Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Naval Dockyard Recruitment 2019 | రాతపరీక్ష నవంబర్‌లో, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ 2020 జనవరిలో ఉంటుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 9 చివరి తేదీ.

news18-telugu
Updated: September 7, 2019, 8:38 PM IST
Naval Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Naval Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 7, 2019, 8:38 PM IST
ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. డెసిగ్నేటెడ్, నాన్-డెసిగ్నేటెడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 1233 ఖాళీలున్నాయి. వాటిలో 300 నాన్-డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటీస్ పోస్టులు. మిగతా 933 డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటీస్ పోస్టులు. ఆయా విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. రాతపరీక్ష నవంబర్‌లో, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ 2020 జనవరిలో ఉంటుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 9 చివరి తేదీ. డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నాన్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Naval Dockyard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు-1233

నాన్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్- 300
బాయిలర్ మేకర్- 25
గ్యాస్ టర్బైన్ ఫిట్టర్- 26


మెషినరీ కంట్రోల్ ఫిట్టర్- 10
Loading...
హాట్ ఇన్స్యులేటర్- 01
కంప్యూటర్ ఫిట్టర్- 11
ఎలక్ట్రానిక్ ఫిట్టర్- 45
గైరో ఫిట్టర్- 09
రాడార్ ఫిట్టర్- 24
రేడియే ఫిట్టర్-18
సోనార్ ఫిట్టర్-10
వెపన్ ఫిట్టర్- 31
సివిల్ వర్క్స్ / మేసన్- 32
ఐస్ ఫిట్టర్ క్రేన్- 44
షిప్ ఫిట్టర్- 14

డెసిగ్నేటెడ్ ట్రేడ్స్- 933
ఫిట్టర్- 141
మెషినిస్ట్- 60
వెల్డర్- 65
షీట్ మెటల్ వర్కర్- 8
టైలర్- 13
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 59
మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్- 39
మెకానిక్ డీజిల్- 73
పెయింటర్- 34
పవర్ ఎలక్ట్రీషియన్- 198
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 24
ఎలక్ట్రోప్లేటర్- 6
ఫౌండ్రీ మ్యాన్- 7
పైప్ ఫిట్టర్- 56
కార్పెటర్- 63
ప్యాటర్న్ మేకర్- 9
షిప్‌రైట్ (స్టీల్)- 34
రిగ్గర్- 41
ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్- 3

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ ఉద్యోగాలు

Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...