NEET Exam : నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సిన సూచనలివే..

NEET Exam | వైద్యవిద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ను మే 5న నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: May 5, 2019, 6:37 AM IST
NEET Exam : నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సిన సూచనలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికోసం సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్ష కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్‌ని  అభ్యర్థులు నేటి వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, పరీక్ష సమయంలో అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని బోర్డు సూచిస్తోంది. అవేంటంటే..
* ఎగ్జామ్స్‌కి గంటన్నర ముందు నుంచే హాల్‌లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 దాటితే అనుమతించరు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి.

* అభ్యర్థులు కచ్చితంగా హాల్‌టికెట్ వెంట తెచ్చుకోవాలి.
* హాల్‌టికెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఓటర్ ఐడీ, పాన్, ఆధార్ వెంట తీసుకెళ్లాలి.
* ఎలక్ట్రానిక్ వస్తువులకి అనుమతి లేదు. తలలో పువ్వులు కూడా పెట్టుకోవద్దని ఆదేశాలున్నాయి.
* ఆభరణాలు, విలువైన పరికరాలు భద్రపరిచేందుకు వీలుండదు... కాబట్టి అలాంటివి ఎగ్జామ్ హాల్‌కి తీసుకెళ్లకపోవడమే ఉత్తమం.
* కళ్లద్దాలు, చేతి సంచులు వంటి వస్తువులు కూడా అనుమతించరు.ఇవి కూడా చదవండి..

Free IAS Coaching : IAS కావడం మీ కలా? ఫ్రీ కోచింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్స్ ఇవే..

Govt Jobs : మెడికల్ ఆఫీసర్స్ జాబ్స్.. జీతం రూ.78,800/-
First published: May 5, 2019, 6:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading