NEET 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నీట్ 2020 షెడ్యూల్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే

NTA NEET UG 2020 Exam Date | ఆసక్తిగల అభ్యర్థులంతా ntaneet.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 12వ తరగతి లేదా ఇంటర్ పాసైనవారు, పరీక్ష రాసినవారు NEET UG 2020 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: August 22, 2019, 1:02 PM IST
NEET 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నీట్ 2020 షెడ్యూల్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే
NEET 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నీట్ 2020 షెడ్యూల్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 22, 2019, 1:02 PM IST
NTA NEET UG 2020 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020 తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించింది. ఎన్‌టీఏ నిర్వహించే పలు పరీక్షల తేదీలతో పాటు నీట్ యూజీ 2020 షెడ్యూల్‌ను ఆగస్ట్ 21న అధికారికంగా ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020 మే 3న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 2న ప్రారంభమై డిసెంబర్ 31న ముగుస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులంతా ntaneet.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 12వ తరగతి లేదా ఇంటర్ పాసైనవారు, పరీక్ష రాసినవారు NEET UG 2020 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయొచ్చు. నీట్ 2020 ఎగ్జామ్‌తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NEET 2020 exam date, NEET 2020 Application process, NTA NEET UG 2020 Exam Date, NTA NEET UG 2020 Application Form, NEET 2020 schedule, National Eligibility cum Entrance Test, National Testing Agency, నీట్ 2020 పరీక్ష తేదీ, నీట్ 2020 దరఖాస్తు ప్రక్రియ, ఎన్‌టీఏ నీట్ 2020 యూజీ పరీక్ష తేదీ, ఎన్‌టీఏ నీట్ యూజీ 2020 దరఖాస్తు ప్రక్రియ, నీట్ 2020 షెడ్యూల్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Source: National Testing Agency

NTA NEET UG 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...



రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 2019 డిసెంబర్ 2
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 31


అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2020 మార్చి 27 నుంచి
పరీక్ష నిర్వహించే తేదీ: 2020 మే 3
Loading...
ఫలితాల విడుదల: 2020 జూన్ 4

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

AAI Cargo Jobs: ఏఏఐ కార్గోలో మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ

MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...