Jobs: బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, అర్హతతో 328 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

NIELIT Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. 

news18-telugu
Updated: December 15, 2019, 3:42 PM IST
Jobs: బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, అర్హతతో 328 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 328 ఉద్యోగాలు... బీటెక్, ఎంటెక్, బీఎస్సీ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-NIELIT ఐటీ ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ఐటీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్, ప్రోగ్రామర్ అసిస్టెంట్, ఐటీ మేనేజర్, సీనియర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, ప్రోగ్రామర్, ప్రాజెక్ట్ / టీమ్ లీడ్, నెట్‌వర్క్ స్పెషలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ.

NIELIT Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 328
ఐటీ ట్రైనింగ్ & సూపర్ ఎగ్జిక్యూటీవ్- 30
ప్రోగ్రామర్ అసిస్టెంట్- 30
ఐటీ మేనేజర్- 3
సీనియర్ ప్రోగ్రామర్- 120సీనియర్ ప్రోగ్రామర్ KOL- 15
సిస్టమ్ అనలిస్ట్- 6
అసిస్టెంట్ ప్రోగ్రామర్- 80
అసిస్టెంట్ ప్రోగ్రామర్ KOL- 20
ప్రోగ్రామర్- 15
ప్రాజెక్ట్ / టీమ్ లీడ్- 3
నెట్‌వర్క్ స్పెషలిస్ట్- 6

NIELIT Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 15
విద్యార్హత- బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ పాస్ కావాలి. అనుభవం ఉండాలి.
వేతనం- రూ.20,900 నుంచి రూ.1,10,000.
ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు రూ.300.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: December 15, 2019, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading