• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NATIONAL HIGHWAYS AUTHORITY OF INDIA NHAI INVITES APPLICATIONS FOR VARIOUS POSTS APPLY BEFORE OCTOBER 21 SS

NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

NHAI Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.nhai.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  • Share this:
    యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI  నోటిఫికేషన్లు జారీ చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీకి చెందిన రీజనల్ ఆఫీసుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.nhai.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అసిస్టెంట్ అడ్వైజర్ (ల్యాండ్ అక్విజిషన్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అసిస్టెంట్ అడ్వైజర్ (ఫారెస్ట్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    NHAI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 9
    యంగ్ ప్రొఫెషనల్ (ఫైనాన్స్)- 4
    అసిస్టెంట్ అడ్వైజర్ (ల్యాండ్ అక్విజిషన్)- 4
    అసిస్టెంట్ అడ్వైజర్ (ఫారెస్ట్)- 1
    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 19
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 21

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

    Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

    ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 327 ఖాళీలు
    First published: