NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

NHAI Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు ఆగస్ట్ 23 చివరి తేదీ.

news18-telugu
Updated: August 21, 2019, 12:15 PM IST
NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 21, 2019, 12:15 PM IST
యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టుల భర్తీ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 30 పోస్టుల్ని ప్రకటించింది. ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్-CLAT 2018 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు కాంట్రాక్ట్ వ్యవహారాలు, ఆర్బిట్రేషన్, శాసనసభ వ్యవహారాల అంశాల్లో అనుభవం తప్పనిసరి. యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టుల భర్తీకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NHAI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టులు మొత్తం: 30

దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 9
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 23
విద్యార్హత: లా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు కామన్ లా అడ్మిషన్ టెస్ట్-CLAT 2018 పాస్ కావాలి.


వయస్సు: 32 ఏళ్లు
Loading...
వేతనం: రూ.60,000

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IFFCO recruitment 2019: అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ... స్టైపెండ్ రూ.33,000

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...