Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

RFCL Recruitment 2019 | NFL అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalfertilizers.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 11, 2019, 2:20 PM IST
Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే
Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 11, 2019, 2:20 PM IST
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-NFL జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్-RFCL సంస్థలో ఉద్యోగాలున్నాయి. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-FCIL సంస్థకు చెందిన రామగుండం యూనిట్‌ పునరుద్ధరణలో భాగంగా ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 84 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 6 చివరి తేదీ. NFL అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalfertilizers.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RFCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే


మొత్తం ఖాళీలు- 84

ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 79
కెమికల్- 25
మెకానికల్- 05


ఎలక్ట్రికల్- 04
Loading...
ఇన్‌స్ట్రుమెంటేషన్- 08
సివిల్- 01
కెమికల్ ల్యాబ్- 08
సేఫ్టీ- 03
ఐటీ- 01
హెచ్ఆర్- 04
పీఆర్- 01
వెల్ఫేర్- 01
ఎఫ్ & ఏ - 06
మెటీరియల్స్- 06
కంపెనీ సెక్రెటరీ- 01
లీగల్- 01
మెడికల్- 04
నాన్ ఎగ్జిక్యూటీవ్స్ (వర్కర్)- 5 (సెక్రెటేరియల్- 03, పారా మెడికల్- 02)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?


ఇవి కూడా చదవండి:

Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్... వివరాలు తెలుసుకోండి

BECIL Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3000 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...