Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

NFL Recruitment 2019 | స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు బీఈ, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు డిప్లొమా పాస్ కావాలి.

news18-telugu
Updated: September 19, 2019, 4:51 PM IST
Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్-NFL టెక్నికల్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 145 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NFL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం పోస్టులు- 145
ఎలక్ట్రీషియన్- 11
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 11
ఫిట్టర్- 13
వెల్డర్- 7మెషినిస్ట్- 8
స్టెనోగ్రాఫర్- 2
కంప్యూటర్ ఆపరేటర్- 2
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (కంప్యూటర్)- 3
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఎలక్ట్రానిక్స్)- 8
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (కెమికల్)- 5
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 7
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్)- 6
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (మెకానికల్)- 6
టెక్నీషియన్ అప్రెంటీస్ (మెకానికల్)- 16
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్)- 18
టెక్నీషియన్ అప్రెంటీస్ (కెమికల్)- 6
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఎలక్ట్రానిక్స్)- 8
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 8

NFL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 5
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 21
విద్యార్హత: ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు బీఈ, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు డిప్లొమా పాస్ కావాలి.
వయస్సు: 18 ఏళ్లు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading