హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In NABARD: NABARDలో ఉద్యోగాలు.. జీతం రూ.34 వేలు.. వివరాలిలా.. 

Jobs In NABARD: NABARDలో ఉద్యోగాలు.. జీతం రూ.34 వేలు.. వివరాలిలా.. 

Jobs In NABARD: NABARDలో ఉద్యోగాలు.. జీతం రూ.34 వేలు.. వివరాలిలా.. 

Jobs In NABARD: NABARDలో ఉద్యోగాలు.. జీతం రూ.34 వేలు.. వివరాలిలా.. 

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)లో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. నాబార్డ్ అసిస్టెంట్ Development పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)లో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. నాబార్డ్ అసిస్టెంట్ Development పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో(Online) మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 10. దరఖాస్తు ప్రక్రియ(Application Process), ఖాళీల సంఖ్య, వేతనాలు(Salaries), ఎంపిక విధానం మొదలైన ఈ నియామకానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది.

బ్యాంక్ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)

ఉద్యోగం పేరు :  డెవలప్‌మెంట్ అసిస్టెంట్

పోస్టులుసంఖ్య:  177ఉద్యోగాలు

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ 173 పోస్టులు ఉండగా.. దీనికి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.

డెవలప్‌మెంట్ అసిస్టెంట్  పోస్టులు 04 ఖాళీగా ఉన్నాయి. దీనికి హిందీలో డిగ్రీ చేసి ఉండాలి.

స్థలం: ఆల్ ఇండియా

జీతం: ప్రతి నెలా రూ.13150-34990

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

అర్హతలు..

1. డెవల్ మెంట్ అసిస్టెంట్ .. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పర్సెంటేజ్ తో పని లేకుండా.. కేవలం పాస్ అయితే సరిపోతుంది.

2.డెవల్ మెంట్ అసిస్టెంట్ (హిందీ).. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. దీనిలో హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పాస్ అయితే సరిపోతుంది. లేదా.. హిందీ మరియు ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్ గా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి.. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

Indian Railway jobs: రైల్వేలో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ఎంపిక ప్రక్రియ:రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా..

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 15 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 10 అక్టోబర్ 2022

నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు.. అధికారిక నోటిఫికేషన్ PDF అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర వివరాలకు nabard.orgవెబ్ సైట్ ను సందర్శించండి.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.  దాని కోసం డైరెక్ట్ గా ఈ లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

- ఇక్కడ అధికారిక నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిలో పేర్కొన్న వివరాలను పూర్తిగా చదవండి.

-తదుపరి ఈ లిక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

-రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ అయి.. దానిలో పేర్కొన్న వివరాలను నమోదు చేసి.. దరఖాస్తులను సబ్ మిట్ చేయాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, NABARD

ఉత్తమ కథలు