Bank Jobs: నైనిటాల్ బ్యాంకులో 230 క్లర్క్, పీఓ ఉద్యోగాలు

Nainital Bank Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 31 చివరి తేదీ. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: July 21, 2019, 9:27 AM IST
Bank Jobs: నైనిటాల్ బ్యాంకులో 230 క్లర్క్, పీఓ ఉద్యోగాలు
Bank Jobs: నైనిటాల్ బ్యాంకులో 230 క్లర్క్, పీఓ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 21, 2019, 9:27 AM IST
బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో మొత్తం 230 ఉద్యోగాలు ఉన్నాయి. 100 క్లర్క్ ఉద్యోగాలు, 130 స్పెషలిస్ట్ అండ్ ప్రొబెషనరీ ఆఫీసర్-PO పోస్టుల్ని భర్తీ చేయనుంది నైనిటాల్ బ్యాంక్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్పెషలిస్ట్ అండ్ ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవడం మంచిది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 31 చివరి తేదీ. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. క్లర్క్ పోస్టుకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్పెషలిస్ట్ అండ్ ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Nainital Bank Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే


మొత్తం ఖాళీలు: 230

క్లర్క్ పోస్టులు: 100
స్పెషలిస్ట్ అండ్ ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: 130
దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 29


దరఖాస్తు ముగింపు: 2019 జూలై 31
ఆన్‌లైన్ పరీక్ష: 2019 ఆగస్ట్ 25
వయస్సు: 2019 మే 31 నాటికి 21-27 ఏళ్లు
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% మార్కులతో పాస్ కావాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Metro Jobs: నోయిడా మెట్రోలో 199 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 335 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...