Jobs: సైట్ ఇంజనీర్లు కావలెను... హైదరాబాద్ పరిధిలో జాబ్స్

NAC Site Engineer Recruitment 2019 | దరఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అధికారిక వెబ్‌సైట్ www.nac.edu.in ఓపెన్ చేసి చూడొచ్చు.

news18-telugu
Updated: November 25, 2019, 10:53 AM IST
Jobs: సైట్ ఇంజనీర్లు కావలెను... హైదరాబాద్ పరిధిలో జాబ్స్
Jobs: సైట్ ఇంజనీర్లు కావలెను... హైదరాబాద్ పరిధిలో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్-NAC సైట్ సైట్ ఇంజనీర్లను నియమిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టే ప్రాజెక్ట్స్ కోసం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మల్టీ జోన్-2 ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అంటే సూర్యపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగామ, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అధికారిక వెబ్‌సైట్ www.nac.edu.in ఓపెన్ చేసి చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

NAC Site Engineer Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 50

విద్యార్హత- సివిల్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్, ఏఎంఐఈ
వయస్సు- 2019 నవంబర్ 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 18


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 27
Loading...
సర్టిఫికెట్ల వెరిఫికేషన్- 2019 డిసెంబర్ 2 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2019 డిసెంబర్ 4
అపాయింట్‌మెంట్ ఆర్డర్ల జారీ- 2019 డిసెంబర్ 5
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఇంటర్ పాసైతే ఇండియన్ ఆర్మీలో జాబ్... అమ్మాయిలకు మాత్రమే

AP Anganwadi Jobs: మహిళలకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్‌లో 489 అంగన్వాడీ వర్కర్, హెల్పర్ జాబ్స్

Jobs: AAI కార్గోలో 701 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: November 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...