హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs: నాబార్డ్‌లో 150 జాబ్స్... ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్

Bank Jobs: నాబార్డ్‌లో 150 జాబ్స్... ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్

Bank Jobs: నాబార్డ్‌లో 150 జాబ్స్... ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Jobs: నాబార్డ్‌లో 150 జాబ్స్... ఫిబ్రవరి 3 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

NABARD Recruitment 2020 | దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.nabard.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మొత్తం 150 పోస్టుల్ని ప్రకటించింది నాబార్డ్. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.nabard.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,870 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NABARD Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 150

జనరల్- 69

జనరల్ అగ్రికల్చర్- 4

అగ్రికల్చర్ ఇంజనీరింగ్- 3

ఫుడ్ / డెయిరీ ప్రాసెసింగ్- 3

ల్యాండ్ డెవలప్‌మెంట్ సాయిల్ సైన్స్- 3

అగ్రికల్చర్ మార్కెటింగ్ / బిజినెస్ మేనేజ్‌మెంట్- 2

జియో ఇన్ఫర్మెటిక్స్- 2

అగ్రికల్చర్ ఎకనామిక్స్ / ఎకనామిక్స్- 5

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 12

చార్టర్డ్ అకౌంటెంట్- 8

కంపెనీ సెక్రెటరీ- 3

ఫైనాన్స్- 16

హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్- 3

స్టాటిస్టిక్స్- 2

అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (రాజ్‌భాషా)- 08

అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (లీగల్)- 03

NABARD Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2020 జనవరి 15 నుంచి 2020 ఫిబ్రవరి 3

దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 3

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 18

NABARD Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హత- సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ.

వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు

డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్‌లైన్‌లో కోర్సులు...

Fake Jobs: నిరుద్యోగులూ జాగ్రత్త... ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల పేరుతో ఫేక్ యాడ్స్

Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ

First published:

Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు