NABARD Jobs: డిగ్రీ ఉంటే చాలు... నాబార్డ్‌లో 87 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే

NABARD recruitment 2019 | గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ మేనేజర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ nabard.org ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్లు చూడొచ్చు.

news18-telugu
Updated: May 24, 2019, 10:05 AM IST
NABARD Jobs: డిగ్రీ ఉంటే చాలు... నాబార్డ్‌లో 87 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే
NABARD Jobs: డిగ్రీ ఉంటే చాలు... 87 ఉద్యోగాలు...
news18-telugu
Updated: May 24, 2019, 10:05 AM IST
మీరు డిగ్రీ పాసయ్యారా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD. కొద్దిరోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుకు మే 26 చివరి తేదీ. దరఖాస్తుకు ముందు నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ మేనేజర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ nabard.org ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్లు చూడొచ్చు.

గ్రేడ్ ఏ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రేడ్ బీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NABARD recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...




మొత్తం పోస్టులు: 87
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ: 79
మేనేజర్ గ్రేడ్ బీ: 8
Loading...
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
నియామక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ప్రారంభం: మే 10
దరాఖాస్తుకు చివరి తేదీ: మే 26

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ

Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం

LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

 
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...