NABARD Jobs: నాబార్డ్‌లో 154 ఉద్యోగాలు... అప్లై చేయండిలా

NABARD Recruitment 2020 | మరో 154 ఖాళీలను భర్తీ చేయనుంది నాబార్డ్. 2020 జనవరి 10న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ.

news18-telugu
Updated: January 4, 2020, 3:33 PM IST
NABARD Jobs: నాబార్డ్‌లో 154 ఉద్యోగాలు... అప్లై చేయండిలా
NABARD Jobs: నాబార్డ్‌లో 154 ఉద్యోగాలు... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంక్ జాబ్ మీ కలా? బ్యాంకులో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7870 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం 73 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దీంతో పాటు మరో 154 ఖాళీలను భర్తీ చేయనుంది నాబార్డ్. 2020 జనవరి 10న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజైంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.nabard.org/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ ఫాలో కావచ్చు.

NABARD Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 154
అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)- 139
అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (రాజ్‌భాషా సర్వీస్)- 08
అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (లీగల్ సర్వీస్)- 03
అసిస్టెంట్ మేనేజర్-గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్)- 04ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 జాబ్స్... విశాఖపట్నంలో 553 ఖాళీలు

SBI Clerk Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7870 క్లర్క్ ఉద్యోగాలు... హైదరాబాద్‌లో 375 ఖాళీలు
Published by: Santhosh Kumar S
First published: January 4, 2020, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading