NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..

NABARD Recruitment : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కోసం పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 26 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 25, 2019, 11:00 AM IST
NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లక్షల్లో జీతాలు..
నాబార్డ్‌లో ఉద్యోగాలు
news18-telugu
Updated: May 25, 2019, 11:00 AM IST
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కోసం పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 26 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు : 87

అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ) : 79 పోస్టులు


అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయసు : 01.05.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

మేనేజర్ (గ్రేడ్ బి) : 8 పోస్టులు

విభాగం: జనరల్

అర్హత : 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు

వయసు : 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..

ఫీజు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు : రూ.650 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపులుంటాయి)
మేనేజర్ పోస్టులకు : రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపులుంటాయి)

ఎంపిక : ప్రిలిమినరీ(ఆబ్జెక్టివ్), మెయిన్ రాతపరీక్షలు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ ద్వారా..

అప్లై చేసేందుకు చివరితేది : 26-05-2019

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఎ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేనేజర్ గ్రేడ్ బి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Free IAS Coaching : ఉచితంగా IAS కోచింగ్ ఇచ్చే టాప్ ఇనిస్టిట్యూట్స్ ఇవే..
First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...