హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

M.Phil-PhD: ఉన్నత విద్య కొరకు ఎంఫిల్ లేదా పీహెచ్‌డీలో ఏది ఉత్తమం..? పూర్తి వివరాలు తెలుసుకోండి..

M.Phil-PhD: ఉన్నత విద్య కొరకు ఎంఫిల్ లేదా పీహెచ్‌డీలో ఏది ఉత్తమం..? పూర్తి వివరాలు తెలుసుకోండి..

Indian Languages: తెలుగు భాషలో యూజీ, పీజీ కోర్సులు.. అకడమిక్ ఇయర్‌- 2024 నుంచి అందుబాటులోకి..!

Indian Languages: తెలుగు భాషలో యూజీ, పీజీ కోర్సులు.. అకడమిక్ ఇయర్‌- 2024 నుంచి అందుబాటులోకి..!

పోస్ట్ గ్రాడ్యుయేషన్(Post Graduation) తర్వాత చాలా మంది విద్యార్థులు ఎంఫిల్(Mphil) అండ్ పీహెచ్‌డీ(PhD) గురించి గందరగోళంలో ఉంటారు. కెరీర్ ఆప్షన్‌ల(Career Option) పరంగా ఈ రెండు కోర్సుల్లో ఏది ఎంచుకోవాలి..? రెండింటి మధ్య ప్రధాన తేడా ఏమిటి ..?పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

పోస్ట్ గ్రాడ్యుయేషన్(Post Graduation) తర్వాత చాలా మంది విద్యార్థులు ఎంఫిల్(Mphil) అండ్ పీహెచ్‌డీ(PhD) గురించి గందరగోళంలో ఉంటారు. కెరీర్ ఆప్షన్‌ల(Career Option) పరంగా ఈ రెండు కోర్సుల్లో ఏది ఎంచుకోవాలి..? రెండింటి మధ్య ప్రధాన తేడా ఏమిటి ..? దేనిని ఎంచుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయో.. అనే ప్రశ్నలు మదిలో మెదులుతాయి. మీరు కూడా ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) మరియు పిహెచ్‌డి (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) గురించి అయోమయంలో ఉన్నట్లయితే.. రెండు కోర్సుల మధ్య వ్యత్యాసాన్ని మరియు కెరీర్‌కు ఏది ఉత్తమమో తెలుసుకోండి.

Head Constable Jobs: గుడ్ న్యూస్.. 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 

ఎంఫిల్ మరియు పీహెచ్‌డీ మధ్య కీలక వ్యత్యాసం

ఎంఫిల్ అనేది ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కోర్సు . అయితే పీహెచ్‌డీ అనేది కనీసం మూడేళ్లు మరియు గరిష్టంగా ఆరేళ్ల కోర్సుగా ఉంటుంది.

మీరు పీహెచ్‌డీ చేయాలనుకుంటే.. ప్రవేశ పరీక్షను క్లియర్ చేయాలి. పనితీరు ఆధారంగా ఎంఫిల్ కూడా చేయవచ్చు.

ఎంఫిల్ కోర్సులో.. బ్యాలెన్స్ థియరీ టాపిక్‌లు మరియు ప్రయోగాలపై అధ్యయనం చేయబడుతుంది. అయితే పీహెచ్‌డీ పరిశోధన పద్ధతులు మరియు ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది. పీహెచ్‌డీలో 2 నుంచి 3 థియరీ సబ్జెక్టులు మాత్రమే చదవాలి. వాటిని కలపడం ద్వారా మీరు ఎంఫిల్‌లో బహుళ పరిశోధనలను చేయవచ్చు.

ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ ఉత్తమం

ఎంఫిల్ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీచింగ్‌లో కెరీర్‌ను కొనసాగించవచ్చు. దీనితో పాటు, ఎంఫిల్ హోల్డర్లు అనేక పరిశోధన మరియు అభివృద్ధి రంగాలలో వృత్తిని కొనసాగించవచ్చు.

ఎంఫిల్ తర్వాత మీరు నిపుణుడిగా పిలువపడుతారు. మీరు పెద్ద కంపెనీలో కన్సల్టెంట్‌గా పని చేయవచ్చు. మీరు చేపట్టిన సబ్జెక్టుపైనే ఎన్నో రకాలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

పీహెచ్‌డీ తర్వాత కూడా అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీహెచ్‌డీ హోల్డర్లు పెద్ద ఎత్తున సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. విద్యా రంగంలో కూడా అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

Job Alert: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే.. తెలుసుకోండి..

ఇటీవల ఇన్‌స్సైర్ రీసెర్చ్ ఫ్యాకల్టీ ఫెలోషిప్ కోసం పీహెచ్‌డీ(PhD)స్కాలర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST. అర్హత ఉన్న అభ్యర్థులు INSPIRE వెబ్ పోర్టల్ అధికారిక సైట్ నుంచి దరఖాస్తులకు ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పీహెచ్‌డీ చేసిన యువకులకు పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లను అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏ ఫెలోషిప్​ రాని పీహెచ్​డీ స్కాలర్లకు ‘కేసీఆర్​ డాక్టోరల్​ ఫెలోషిప్​’ ద్వారా నెలకు రూ.10 వేల స్టైపెండ్​ ఇవ్వనుంది. పరిశోధనలకు నేషనల్​ ఫెలోషిప్​ పేరిట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు స్టైపెండ్​ ఇస్తున్నారు. జూనియర్​ రీసెర్చ్​ ఫెలోషిప్​ (జేఆర్​ఎఫ్​) కూడా ఇస్తున్నారు. ఫెలోషిప్​కు బడ్జెట్​లో సర్కారు ఆమోదం తెలిపితే.. లెక్కతేలిన స్కాలర్లకు ఫెలోషిప్​ను అందించనున్నారు.

First published:

Tags: CAREER, Career and Courses, JOBS, Post graduates

ఉత్తమ కథలు