Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే

MNNIT Recruitment 2019 | దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. మరిన్ని వివరాలను http://www.mnnit.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: September 3, 2019, 2:39 PM IST
Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే
Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 2:39 PM IST
అలాహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 106 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. మరిన్ని వివరాలను http://www.mnnit.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jobs, latest jobs, job notifications, Motilal Nehru National Institute of Technology, MNNIT Recruitment 2019, MNNIT Non-Teaching staff Recruitment, ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలు, నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులు
Source: MNNIT

MNNIT Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 106
సూపరింటెండెంట్- 5


జూనియర్ అసిస్టెంట్- 15
సీనియర్ అసిస్టెంట్- 9
Loading...
స్టెనోగ్రాఫర్- 2
సీనియర్ స్టెనోగ్రాఫర్- 1
టెక్నికల్ అసిస్టెంట్ / జూనియర్ ఇంజనీర్ / SAS అసిస్టెంట్ / లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 29
టెక్నీషియన్- 30
సీనియర్ టెక్నీషియన్- 15
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30 సాయంత్రం 5:30 గంటలు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...