హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

MMRDA Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ https://mmrda.maharashtra.gov.in వెబ్‌సైట్‌లో 2019 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 7 చివరి తేదీ.

మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్-MMOCL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ముంబై మెట్రోలో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-MMRDA దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. స్టేషన్ మేనేజర్, స్టేషన్ కంట్రోలర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ట్రెయిన్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ https://mmrda.maharashtra.gov.in వెబ్‌సైట్‌లో 2019 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 7 చివరి తేదీ.

MMRDA Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు: 1053

స్టేషన్ మేనేజర్: 18

స్టేషన్ కంట్రోలర్: 120

సెక్షన్ ఇంజనీర్: 136

జూనియర్ ఇంజనీర్: 30

ట్రెయిన్ ఆపరేటర్ (Shunting): 12

చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్: 06

ట్రాఫిక్ కంట్రోలర్: 08

జూనియర్ ఇంజనీర్ (S&T): 04

సేఫ్టీ సూపర్‌వైజర్-I: 01

సేఫ్టీ సూపర్‌వైజర్-II: 04

సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 30

టెక్నీషియన్-I: 75

టెక్నీషియన్-II: 287

సీనియర్ సెక్షన్ ఇంజనీర్(Civil): 07

సెక్షన్ ఇంజనీర్(Civil): 16

టెక్నీషియన్ (Civil)-I: 09

టెక్నీషియన్ (Civil) -II: 26

సీనియర్ సెక్షన్ ఇంజనీర్(E&M): 03

సెక్షన్ ఇంజనీర్(E&M): 06

టెక్నీషియన్ (E&M)-I: 05

టెక్నీషియన్ (E&M)-II: 11

హెల్పర్: 13

సీనియర్ సెక్షన్ ఇంజనీర్(S&T): 18

సెక్షన్ ఇంజనీర్(S&T): 36

టెక్నీషియన్ (S&T)-I : 42

టెక్నీషియన్ (S&T)-II: 97

సెక్యూరిటీ సూపర్‌వైజర్: 04

ఫైనాన్స్ అసిస్టెంట్: 02 Posts

సూపర్‌వైజర్ (Customer Relation): 08

కమర్షియల్ అసిస్టెంట్: 04

స్టోర్ సూపర్‌వైజర్: 02

జూనియర్ ఇంజనీర్ (Stores): 08

హెచ్ఆర్ అసిస్టెంట్-I: 01

హెచ్ఆర్ అసిస్టెంట్-II: 04

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు... వారికి మాత్రమే

Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 132 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

First published:

Tags: CAREER, Exams, JOBS, NOTIFICATION