Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Ministry of Textiles Recruitment 2019 | దరఖాస్తుకు 2019 అక్టోబర్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను handlooms.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: September 3, 2019, 3:12 PM IST
Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 3:12 PM IST
కేంద్ర జౌళి శాఖకు చెందిన హ్యాండ్‌లూమ్స్ డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం గ్రూప్ 'సీ' నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ / మినిస్టీరియల్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జూనియర్ వీవర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 12 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను handlooms.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. గ్రూప్ 'సీ' పోస్టుల భర్తీకి డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ministry of Textiles Recruitment: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 12

జూనియర్ వీవర్- 01
సీనియర్ అసిస్టెంట్- 01
జూనియర్ ప్రింటర్- 01


జూనియర్ అసిస్టెంట్ (వీవింగ్)- 02
Loading...
జూనియర్ అసిస్టెంట్ (ప్రాసెసింగ్)- 01
అటెండెంట్ (ప్రాసెసింగ్)- 01
అటెండెంట్ (వీవింగ్)- 03
స్టాఫ్ కార్ డ్రైవర్- 02

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్... వివరాలివే

Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...