MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

MIB Recruitment 2019 | ఉద్యోగి పెర్ఫామెన్స్‌ని బట్టి మూడేళ్లు కాంట్రాక్ట్‌ని పొడిగించొచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 సెప్టెంబర్ 14 చివరి తేదీ.

news18-telugu
Updated: September 12, 2019, 10:43 AM IST
MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 12, 2019, 10:43 AM IST
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ-MIB యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. మొత్తం 35 ఖాళీలున్నాయి. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలోని వేర్వేరు విభాగాల్లో వీరిని నియమిస్తుంది. ఎంపికైన వారికి మూడు రోజుల శిక్షణ ఉంటుంది. ఎంపికైనవాళ్లు న్యూ ఢిల్లీలో పనిచేయాలి. వేతనం రూ.50,000. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఉద్యోగి పెర్ఫామెన్స్‌ని బట్టి మూడేళ్లు కాంట్రాక్ట్‌ని పొడిగించొచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 సెప్టెంబర్ 14 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుల్ని పోస్ట్ ద్వారా పంపాలి. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MIB Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల సంఖ్య: 35

విద్యార్హత: జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్ట్స్, ఎంబీఏ, యానిమేషన్ అండ్ డిజైనింగ్, లిటరేచర్, క్రియేటీవ్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
వయస్సు: 32 ఏళ్లలోపు
వేతనం: రూ.50,000


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 14
Loading...
దరఖాస్తు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ:
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: soadmn4-moib@nic.in
Under Secretary (Admn.),
M/o Information and Broadcasting,
Room No. 544, A-wing,
Shastri Bhawan, New Delhi.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్... వివరాలు తెలుసుకోండి

Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

 
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...