Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్

MECL recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు MECL అధికారిక వెబ్‌సైట్ mecl.co.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 31న ప్రారంభమైంది.

news18-telugu
Updated: September 3, 2019, 12:30 PM IST
Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్
Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్-MECL నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 168 ఖాళీలున్నాయి. ఫోర్‌మెన్, మెకానిక్, అసిస్టెంట్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు MECL అధికారిక వెబ్‌సైట్ mecl.co.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 31న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MECL recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



ఫోర్‌మెన్ (మెకానికల్)- 2
ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్)- 2
అకౌంటెంట్- 10
టెక్నికల్ అసిస్టెంట్ (సర్వే & డ్రాఫ్ట్‌మెన్)- 3
టెక్నీషియన్ (డ్రిల్లింగ్)- 40మెకానిక్- 20
మెకానిక్ (వెల్డర్ ట్రేడ్)- 5
మెషినిస్ట్- 8
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 9
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 16
అసిస్టెంట్ (మెటీరియల్స్)- 23
అసిస్టెంట్ (అకౌంట్స్)- 16
టెక్నీషియన్- 7
టెక్నీషియన్ (శాంప్లింగ్)- 1
టెక్నీషియన్ (సర్వే & డ్రాఫ్ట్‌మెన్)- 2
ఎలక్ట్రీషియన్- 3
లైబ్రరీ అసిస్టెంట్- 1

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ

CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: September 3, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading