HOME »NEWS »JOBS & EDUCATION »midhani recruitment 2021 mishra dhatu nigam limited released notification for 9 posts know vacancies ss

MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Recruitment 2021 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని మిధానీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు రోహ్‌తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

    MIDHANI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    జూనియర్ టెక్నీషియన్ (ఫీల్డ్ ట్రయల్స్)- 1


    ఆపరేటర్ ఫ్లూడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ- 1
    ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1
    ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1
    ఆపరేటర్ ఆటోక్లేవ్- 1
    జూనియర్ ఆర్టిసన్ వెల్డర్- 1
    జూనియర్ స్టాఫ్ నర్స్- 3

    BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో జాబ్స్... రేపే లాస్ట్ డేట్

    BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో 150 జాబ్స్... రేపే చివరి తేదీ

    MIDHANI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 9
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
    వేతనం- ఏడాదికి రూ.3,90,000 నుంచి రూ.4,50,000

    SSC CGL Notification 2021: డిగ్రీ పాసైనవారికి 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... అప్లై చేయండిలా

    AAI Recruitment 2021: రూ.1,00,000 పైగా జీతంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్

    MIDHANI Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    ముందుగా https://midhani-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    Careers సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
    అందులో E-recruitment పైన క్లిక్ చేయాలి.
    APPLY MIDHANI POSTS పైన క్లిక్ చేయాలి.
    అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:January 15, 2021, 14:04 IST

    टॉप स्टोरीज