హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Recruitment 2019 | దరఖాస్తుకు 2019 డిసెంబర్ 14 చివరి తేదీ సాయంత్రం 5 గంటలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://erecruit.ap.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, జూనియర్ ఆపరేటర్ ట్రైనీ, సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 27 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 14 చివరి తేదీ సాయంత్రం 5 గంటలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://erecruit.ap.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

MIDHANI Recruitment 2019, MIDHANI jobs, Hyderabad MIDHANI Jobs, MIDHANI manager jobs, Mishra Dhatu Nigam Limited jobs, Mishra Dhatu Nigam Limited career, మిధాని రిక్రూట్‌మెంట్ 2019, మిధాని ఉద్యోగాలు, హైదరాబాద్ మిధాని జాబ్స్, మిధాని మేనేజర్ జాబ్స్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ జాబ్స్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాలు
Source: MIDHANI Notification

MIDHANI Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 27

అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ-ఈఆర్‌పీ టెక్నికల్)- 1

అసిస్టెంట్ మేనేజర్ (రెఫ్రాక్టరీ మెయింటనెన్స్)- 1

డిప్యూటీ మేనేజర్ (సివిల్)- 1

మేనేజర్ (సివిల్)- 1

మేనేజర్ (హెచ్ఆర్)- 1

మేనేజర్ (స్పెషల్ స్టీల్స్)- 1

మేనేజర్ (సూపర్ అలాయ్స్)- 1

మేనేజర్ (టైటానియం అలాయ్స్)- 1

ఛార్జర్ ఆపరేటర్స్ (WG- 01) – 3

జూనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఎలక్ట్రికల్ (WG-02)- 1

జూనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఇన్‌స్ట్రుమెంటేషన్ (WG-02)- 1

లాడిల్‌మ్యాన్ (WG-02) – 2

సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఇన్‌స్ట్రుమెంటేషన్ (WG-04) – 3

సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- మెల్ట్స్ (WG-04) – 6

సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- పిక్లింగ్ షాప్ (WG-04) – 2

ఉద్యోగాల భర్తీకి మిధానీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 64 జాబ్స్... నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

First published:

Tags: CAREER, Exams, Hyderabad, Hyderabad news, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News

ఉత్తమ కథలు