హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Hyderabad Job Mela: నిరుద్యోగులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు మెగా జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో 10 వేల జాబ్స్

Hyderabad Job Mela: నిరుద్యోగులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు మెగా జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో 10 వేల జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేడు భారీ జాబ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ 2న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీలు:

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు:

- బయోడేటా

- ఆధార్ కార్డు

విద్యార్హత సర్టిఫికేట్లు

ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)

- స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (క్రీడాకారులు)

- 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే (3 సెట్లు)

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00

ఇంటర్వ్యూ వేదిక: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి.

రిజిస్ట్రేషన్ ఇలా: అభ్యర్థులు పైన అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు ఇతర వివరాలకు 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు