Home /News /jobs /

MEGA JOB MELA IN ANDHRA PRADESH ON TODAY AUGUST 13 FOR 900 JOB VACANCIES AT 13 COMPANIES HERE REGISTRATION PROCESS NS

AP Mega Job Mela: ఏపీలో ఈరోజు మెగా జాబ్ మేళా.. KIA Motorsతో పాటు మరో 12 కంపెనీల్లో 900 జాబ్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ రోజు భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపు భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 12 ప్రముఖ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 12న కొత్తచెరువులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Kia Motors: నీమ్ ట్రైన్ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ చేసిన వారికి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది.
    Vikasa: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Vinuthna Fertilizers: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి.
    Tata Play: సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి.
    Vikasa: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి.
    Foxlink: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Young India: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Innov Source: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Raxa Security: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Apollo Pharmacies: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి.
    Shine Touch Services: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Bharath FIH Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Career Wise: ఫ్యూచర్‌లో బాగా సెటిల్ అవ్వాలని ఉందా..? న్యూస్ 18 సూచించే ది బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఇదే..!



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.


    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్, Resume కాపీలు, ఆధార్, పాన్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాలకు 7989287297, 7880202003 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు