Home /News /jobs /

MEGA JOB MELA IN ANDHRA PRADESH 900 JOB VACANCIES AT 13 COMPANIES HERE REGISTRATION PROCESS NS

Mega Job Mela in AP: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా.. KIA Motorsతో పాటు మరో 12 సంస్థల్లో జాబ్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపు భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపు భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 12 ప్రముఖ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 12న కొత్తచెరువులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Kia Motors: నీమ్ ట్రైన్ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ చేసిన వారికి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది.
    Vikasa: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Vinuthna Fertilizers: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి.
    Tata Play: సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి.
    Vikasa: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి.
    Foxlink: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Young India: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Innov Source: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Raxa Security: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Apollo Pharmacies: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి.
    Shine Touch Services: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి.
    Bharath FIH Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
    Career Wise: ఫ్యూచర్‌లో బాగా సెటిల్ అవ్వాలని ఉందా..? న్యూస్ 18 సూచించే ది బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఇదే..!



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్, Resume కాపీలు, ఆధార్, పాన్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాలకు 7989287297, 7880202003 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు