MDL Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో క్లర్క్, సెక్యూరిటీ ఉద్యోగాలు

MDL Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు www.mazagondock.in వెబ్‌సైట్‌లో 2019 జూన్ 26 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ముందు MDL అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చదవాలి.

news18-telugu
Updated: June 8, 2019, 10:52 AM IST
MDL Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో క్లర్క్, సెక్యూరిటీ ఉద్యోగాలు
MDL Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో క్లర్క్, సెక్యూరిటీ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 8, 2019, 10:52 AM IST
మజగాన్ డాక్ లిమిటెడ్‌-MDL సంస్థలో పర్సనల్ అసిస్టెంట్ కమ్ క్లర్క్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సెక్యూరిటీ సిపాయ్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 27 పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు www.mazagondock.in వెబ్‌సైట్‌లో 2019 జూన్ 26 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ముందు MDL అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చదవాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

MDL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 5

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 26
పర్సనల్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ పోస్టులు 20. ఏదైనా యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. నిమిషానికి 100 పదాల ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, నిమిషానికి 40 పదాల టైపింగ్ స్పీడ్ తప్పనిసరి.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టు 01. హిందీలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో హిందీ సబ్జెక్ట్ ఉండాలి.


సెక్యూరిటీ సిపాయ్ పోస్టులు 06. ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
Loading...
వయస్సు: 01.05.2019 నాటికి 18 నుంచి 33 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Indian Navy Jobs: బీటెక్ చదివితే నేవీలో ఉద్యోగం... రూ.2 లక్షల వరకు జీతం

Budget 2019 : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...