MBA In Tourism : టూరిజంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా.. ఫేమస్ క్యాంపస్, అడ్మిషన్ ప్రక్రియ ఇదే..

టూరిజంలో ఎంబీఏ చేయాలనుకునేవారు ఎలా అప్లై చేయాలి.. ఏ క్యాంపస్‌లు ఎంచుకోవచ్చు.. అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: April 8, 2019, 3:31 PM IST
MBA In Tourism : టూరిజంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా.. ఫేమస్ క్యాంపస్, అడ్మిషన్ ప్రక్రియ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 8, 2019, 3:31 PM IST
నేటి కాలంలో టూరిజం బాగా వృద్ధి చెందింది. ఈ రంగంలోకి వెళ్లినవారికి చక్కని అవకాశాలున్నాయి. దీంతో చాలామంది అటువైపుగా వెళ్లేందుకు యోచన చేస్తున్నారు. అలాంటివారు నెల్లూరు, భువనేశ్వర్, గ్వాలియర్, నోయిడా, గోవా, షిల్లాంగ్, బోధ్‌గయ యూనివర్సిటీలను ఎంచుకోవచ్చు. ఇక ఎంబీఏలోనూ టూరిజం& ట్రావెల్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఎంచుకోవచ్చు. అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఇస్తరాు.
ఎంబీఏ‌ పూర్తి వివరాలు..
కోర్సు : టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్

కాలం : 2019-21 విద్యా సంవత్సరానికి గాను
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ .క్యాట్/ మ్యాట్, సీమ్యాట్, జీ మ్యాట్, అట్మా లేదా ఐఐటీటీఎమ్ అడ్మిషన్‌ టెస్ట్‌లో (ఐఏటీ)లో అర్హత సాధించాలి.
బీబీఏ పూర్తి వివరాలు..


కోర్సు : టూరిజం అండ్ ట్రావెల్
Loading...
కాలం : 2019-22 విద్యాసంవత్సరానికి గాను
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ / 10+2 ఉత్తీర్ణత. ఐఐటీటీఎమ్ అడ్మిషన్ టెస్ట్(ఐఏటీ)లో అర్హత సాధించాలి
ఎంపిక విధానం : ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
వెబ్‌సైట్ : www.iittm.ac.in

ఇవి కూడా చదవండి..

ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే.. ఇందులో జాబ్స్ చేయడానికి పోటీపడుతున్న ఉద్యోగులు
First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...