Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1980 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

MDL Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: August 16, 2019, 1:03 PM IST
Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1980 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1980 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
news18-telugu
Updated: August 16, 2019, 1:03 PM IST
అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL మెకానిక్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి నాన్-ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1980 పోస్టులున్నాయి. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు mazagondock.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 5 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో షిప్‌బిల్డింగ్ ఇండస్ట్రీలో కనీసం 1 ఏడాది పనిచేసినవాళ్లు అర్హులు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MDL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు: 1980

ఏసీ, రిఫ్రిజరేటర్ మెకానిక్- 21
కంప్రెసర్ అటెండెంట్- 17
బ్రాస్ ఫినిషర్- 26


కార్పెంటర్- 78
చిప్పర్ గ్రైండర్- 19
కంపోజిట్ వెల్డర్- 175
డీజిల్ క్రేన్ ఆపరేటర్- 12
డీజిల్ కమ్ మోటార్ మెకానిక్- 10
జూనియర్ డ్రాఫ్ట్‌మ్యాన్- 31
ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్- 12
ఎలక్ట్రానిక్ మెకానిక్- 98
ఫిట్టర్- 254
జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్- 33
జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్- 59
గ్యాస్ కట్టర్- 100
మెషినిస్ట్- 20
మిల్ రైట్ మెకానిక్- 40
పెయింటర్- 58
పైప్ ఫిట్టర్- 231
స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్- 374
స్టోర్ కీపర్- 40
యుటిలిటీ హ్యాండ్- 53
యుటిలిటీ హ్యాండ్ సెమీ-స్కిల్డ్- 145
ఫైర్ ఫైటర్- 33
సెయిల్ మేకర్- 5
లాంచ్ డెక్ క్రూ- 34
మాస్టర్ సెకండ్ క్లాస్- 1
ఇంజిన్ డ్రైవర్ స్పెషల్ క్లాస్- 1

MDL Recruitment 2019: ముఖ్యమైన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 14
దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 5
ఎండీఎల్ వెబ్‌సైట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల జాబితా అప్‌లోడ్ చేసే తేదీ: 2019 సెప్టెంబర్ 13
ఆన్‌లైన్ పరీక్ష తేదీ ప్రకటన: 2019 సెప్టెంబర్ 23

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: సదరన్ రైల్వేలో 2393 పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...