Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 445 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

MDL Recruitment 2019 | మొదటి దశలో ఆన్‌లైన్ ఎగ్జామ్, రెండో దశలో మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది.

news18-telugu
Updated: July 31, 2019, 1:10 PM IST
Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 445 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 445 ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
news18-telugu
Updated: July 31, 2019, 1:10 PM IST
అప్రెంటీస్ పోస్టుల నియామకం కోసం మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.  గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీలో మొత్తం 445 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎండీఎల్. గ్రూప్ ఏ పోస్టులు 200, గ్రూప్ బీ పోస్టులు 125, గ్రూప్ సీ పోస్టులు 120 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆగస్ట్ 2 చివరి తేదీ. ఆన్‌లైన్ ఎగ్జామ్ తేదీని ఆగస్ట్ 2న వెల్లడించే అవకాశముంది. అప్రెంటీస్‌షిప్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్ ఎగ్జామ్, రెండో దశలో మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MDL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 445 అప్రెంటీస్ పోస్టులు

డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్): 20
ఎలక్ట్రీషియన్: 30
ఫిట్టర్: 50


పైప్ ఫిట్టర్: 50
స్ట్రక్చరల్ ఫిట్టర్: 50
ఐసీటీఎస్ఎం: 15
ఎలక్ట్రానిక్ మెకానిక్: 30
కార్పెంటర్: 30
ఫిట్టర్ స్ట్రక్చరల్: 50
రిగ్గర్: 60
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 60

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: డీఆర్‌డీఓ, ఏడీఏ సంస్థల్లో 290 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...