MDL Jobs: మొత్తం 1980 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Mazagon Dock Shipbuilders Limited Recruitment 2019 | విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: September 3, 2019, 1:03 PM IST
MDL Jobs: మొత్తం 1980 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
MDL Jobs: మొత్తం 1980 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 1:03 PM IST
మెకానిక్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి నాన్-ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ చేపట్టింది మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL. మొత్తం 1980 పోస్టులున్నాయి. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు mazagondock.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 5 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో షిప్‌బిల్డింగ్ ఇండస్ట్రీలో కనీసం 1 ఏడాది పనిచేసినవాళ్లు అర్హులు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MDL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు: 1980

ఏసీ, రిఫ్రిజరేటర్ మెకానిక్- 21
కంప్రెసర్ అటెండెంట్- 17
బ్రాస్ ఫినిషర్- 26


కార్పెంటర్- 78
Loading...
చిప్పర్ గ్రైండర్- 19
కంపోజిట్ వెల్డర్- 175
డీజిల్ క్రేన్ ఆపరేటర్- 12
డీజిల్ కమ్ మోటార్ మెకానిక్- 10
జూనియర్ డ్రాఫ్ట్‌మ్యాన్- 31
ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్- 12
ఎలక్ట్రానిక్ మెకానిక్- 98
ఫిట్టర్- 254
జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్- 33
జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్- 59
గ్యాస్ కట్టర్- 100
మెషినిస్ట్- 20
మిల్ రైట్ మెకానిక్- 40
పెయింటర్- 58
పైప్ ఫిట్టర్- 231
స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్- 374
స్టోర్ కీపర్- 40
యుటిలిటీ హ్యాండ్- 53
యుటిలిటీ హ్యాండ్ సెమీ-స్కిల్డ్- 145
ఫైర్ ఫైటర్- 33
సెయిల్ మేకర్- 5
లాంచ్ డెక్ క్రూ- 34
మాస్టర్ సెకండ్ క్లాస్- 1
ఇంజిన్ డ్రైవర్ స్పెషల్ క్లాస్- 1

MDL Recruitment 2019: ముఖ్యమైన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 14
దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 5
ఎండీఎల్ వెబ్‌సైట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల జాబితా అప్‌లోడ్ చేసే తేదీ: 2019 సెప్టెంబర్ 13
ఆన్‌లైన్ పరీక్ష తేదీ ప్రకటన: 2019 సెప్టెంబర్ 23

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...