Lok Sabha Jobs: లోక్‌సభ సెక్రటేరియట్‌లో జాబ్స్... జనవరి 20 లాస్ట్ డేట్

Loksabha Recruitment 2020 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్ https://loksabha.nic.in/ ఓపెన్ చేసి Recruitment సెక్షన్‌లో చూడొచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: January 18, 2020, 2:36 PM IST
Lok Sabha Jobs: లోక్‌సభ సెక్రటేరియట్‌లో జాబ్స్... జనవరి 20 లాస్ట్ డేట్
అయితే ఎప్పుడూ ఒకేసారి నడిచే రాజ్యసభ, లోక్‌సభ... ఈ సారి మాత్రం అలా సమావేశం కాకపోవచ్చని తెలుస్తోంది. సీటింగ్ విధానంలో మార్పులే ఇందుకు అసలు కారణం.
  • Share this:
భారత పార్లమెంట్‌లో ఉద్యోగం పొందే మంచి అవకాశం ఇది. లోక్‌సభ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీ చేయపట్టింది. పార్లమెంటరీ రిపోర్టర్ గ్రేడ్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 20 చివరి తేదీ. పోస్టు ద్వారా చివరి తేదీలోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్ https://loksabha.nic.in/ ఓపెన్ చేసి Recruitment సెక్షన్‌లో చూడొచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Loksabha Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



పార్లమెంటరీ రిపోర్టర్ గ్రేడ్ 2 పోస్టులు- 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 28
విద్యార్హత- డిగ్రీ పాస్ కావడంతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో 160 wpm షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి.
వయస్సు- 40 ఏళ్ల లోపు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
వేతనం- రూ.56,100దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Recruitment Branch,
Lok Sabha Secretariat,
Room No. 521,
Parliament House Annexe,
New Delhi – 110001.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

January 20 last date: ఈ 8 జాబ్ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి జనవరి 20 చివరి తేదీ

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: January 18, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading