LIC Assistant Recruitment: డిగ్రీ అర్హతతో 8500 జాబ్స్... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు

LIC Assistant Recruitment 2019 | వేర్వేరు జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ.

news18-telugu
Updated: October 1, 2019, 9:57 AM IST
LIC Assistant Recruitment: డిగ్రీ అర్హతతో 8500 జాబ్స్... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు
LIC Assistant Recruitment: డిగ్రీ అర్హతతో 8500 జాబ్స్... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 1, 2019, 9:57 AM IST
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అసిస్టెంట్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి ఇంకొన్ని గంటలే గడువు ఉంది. దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎల్ఐసీ. తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టులున్నాయి. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ http://licindia.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. ఈస్ట్ సెంట్రల్ జోన్ తప్ప మిగతా అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ఐసీ జారీ చేసిన నోటిఫికేష్ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

LIC Assistant Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 1
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 17 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 1


దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 22
Loading...

LIC Assistant Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.85+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇతరులకు రూ.510+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్.
వేతనం: బేసిక్ పే, అలవెన్సులు కలిపి సుమారు రూ.30,000
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వరంగల్ డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కరీంనగర్ డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైజాగ్ డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నెల్లూరు డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మచిలీపట్నం డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కడప డివిజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO recruitment 2019: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...